Pages

తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార

ఇదొక సరికొత్త రికార్డు!!!





ఆహ్వనం

తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం!



సాహితీ సవ్యసాచి  డా. ద్వానా శాస్త్రి గారిచే
తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార



25-08-2013. ఆదివారం, ఉ:8గం. నుంచి రాత్రి 8 గంటల వరకు
కళా సుబ్బారావు కళా వేదిక, త్యాగరాయగాన సభ.


1 comment:

  1. 12 గంటల పాటు సాగిన ఆ వీడియో లింక్ ఉంటే ఇవ్వగలరు.

    ReplyDelete