Pages

Showing posts with label Photos. Show all posts
Showing posts with label Photos. Show all posts

ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు- లండన్ నగరంలో


మిత్రులారా,

వచ్చే నెల 27-28 తేదీలలో లండన్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & యుక్త (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి నిర్వహణలో జరిగే నాల్గవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మా ఆహ్వాన పత్రాన్ని ఇందుతో జతపరిచాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులను, ముఖ్యంగా ఐరోపా ఖండంలోని తెలుగు వారందరినీ ఈ మహా సభలలో పాల్గొని, తెలుగు భాషకి ప్రపంచ భాషగా మరింత గుర్తింపుకలగాలనే మా చిరు ప్రయత్నంలో పాలుపంచుకోమని కోరుతున్నాం.

పూర్తి వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి.

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు (USA)

Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com

OR

కిల్లి సత్య ప్రసాద్ (UK)
Phone: 44-7466 398623 (UK)
91-96763 60256 (India),
E-mail: killy@hotmail.com

సాహితీ ప్రసంగంలో ద్వానా రికార్డు

తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార


ఏకధాటిగ 12 గంటల ప్రసంగం.. 
 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియ బుక్ ఆఫ్ రికార్డ్స్


తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం!



తెలుగు సాహితీ లోకంలో ఒక అపూర్వం! ఒక అద్భుతం! సాహితీ సవ్యసాచి డా. ద్వానా శాస్త్రి గారిచే తెలుగు భాషా సాహిత్యాలపై 12 గంటలపాటు నిర్విరామ ప్రసంగధార....