ఉద్యోగం: కోనసీమ-అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కలశాలలో 33 సంవత్సరాలు తెలుగు అధ్యాపకత్వం.
ప్రస్తుతం- సివిల్ సర్వీసులు, జె.ల్., డి.ల్.,టెట్, డి.ఎస్.సి వంటి పోటీ పరీక్షలలో శిక్షణ.
ప్రచురణలు: కవిత్వం, కథలు, విమర్శలు, సంకలనాలు, సంపాదకత్వాలు అన్ని కలిపి 44. ముఖ్యమైనవి-అక్షరచిత్రాలు (అరుదైన ఛాయాచిత్రాలు), మన తెలుగు తెలుసుకుందాం, తెలుగు సాహిత్య చరిత్ర, నానీలలో సినారె, మా నాన్నగారు, ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం, ద్వానాంతరంగం, విమర్శాదర్శం మొదలైనవి.